Auction Notice for Mango and Cashew Tree Produce for the current season up to 31st July 2024

మామిడి మరియు జీడీ చెట్ల ఫలసాయమునకు – వేలం నోటీసు

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయమునకు చెందిన మెంటాడ మండలం చినమేడపల్లి మరియు దత్తిరాజేరు మండలం మర్రివలస గ్రామాలకు సంభందించిన 519 ఎకరాలలో విస్తరించి ఉన్న నానాజాతుల మామిడి మరియు జీడీ చెట్ల ఫలసాయాన్ని 2024 సంవత్సరమునకు 6,00,000 రూపాయల బేసిక్ / అప్ సెట్ ధరగా నిర్ణయించి వేలం వెయ్యబడును. ఆసక్తి గల బిడ్డర్లు తేదీ. 15.04.2024 (సోమవారం) ఉదయం 10.00 గం.ల నుండి సాయంత్రం 5.00 గం. వరకు ప్రీబిడ్ విజిట్ / తోట ప్రత్యక్ష సందర్శన చేసుకొవచ్చును. వేలంలో పాల్గొనదలచిన వ్యక్తులు 50,000/- రూపాయల డిపోజిట్ ను “ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అఫ్ ఆంధ్రప్రదేశ్” పేరున డీడీ/బ్యాంకర్స్ చెక్కు రూపంలో చెల్లించి, www.ctuap.ac.in. వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొన్న దరఖాస్తు ఫారంను నింపి సీల్డ్ కవర్ లో ఉంచి కొండకారకంలో గల కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయము లో ఏర్పాటు చెయ్యబడిన బిడ్ బాక్స్ లో తేదీ.29.04.2024 (సోమవారం) సాయంత్రం 5.00 గం.ల లోపు వెయ్యవలెను.

గమనిక: బిడ్ డిపాజిట్ రూ. 50,000/- (రిఫండబుల్) డిమాండ్ డ్రాఫ్ట్/బ్యాంకర్ చెక్ ద్వారా “సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్” పేరుమీద విజయనగరం లో చెల్లుబాటు అయ్యేవిధంగాతీసి, డౌన్లోడ్ చేసి నింపిన బిడ్ దరఖాస్తుకు జత చేసి యూనివర్సిటీ క్యాంపస్ లో గల బిడ్ బాక్సులో తేదీ 29.04.2024 సాయంత్రం 5 గంటలలోగా సమర్పించవలెను.

ఇతర వివరాలకు 9666633885 నుంబర్ కు ఆఫీసుపనివేళలో సంప్రదించ వచ్చును.

రిజిస్ట్రార్ I/c.

మామిడి జీడిపప్పు వేలం కోసం వేలం దరఖాస్తు
Auction Notice for Mango and Cashew Tree Produce for the current season up to 31st July 2024

The fruit of various species of Mango and Ged trees spread over 519 acres belonging to Mentada mandal Chinamedapalli and Dattirajeru mandal Marrivalasa of Central Tribal University will be auctioned at a base / up set price of Rs 6,00,000 for the year 2024. The interested bidders can Prebid visit / direct visit to the garden on 15.04.2024 (Monday) from 10.00 AM to 5.00 PM. Interested persons who wish to participate in the auction should pay a deposit of Rs.50,000/- in the form of DD/bankers check payable to “The Central Tribal University of Andhra Pradesh” . The application form can download from the website at www.ctuap.ac.in and Placed in a sealed cover in the bid box setup at the Central Tribal University, Kondakarakam on 29.04.2024 (Monday) before 5.00 PM. For other details contact 9666633885 during office hours. 

Note: A bid deposit of Rs. 50,000/- (Refundable) shall be taken by means of a Demand draft/ Banker Cheque drawn in favour of “Central Tribal University of Andhra Pradesh” payable at Vizianagaram should be attached to the downloaded and filled Bid Application and drop it in the Bid Box at CTUAP Campus before 5 pm of 29.04.2024.

Registrar I/c.

 

Tender Notification

Bid Application for the Auction of Mango Cashew in the land of CTUAP