దరఖాస్తు- మామిడి మరియు జీడీ చెట్ల ఫలసాయమునకు వేలం నోటీసు / Bid Application-Auction Notice for Mango and Cashew Tree Produce

గమనిక: బిడ్ డిపాజిట్ రూ. 50,000/- (రిఫండబుల్) డిమాండ్ డ్రాఫ్ట్/బ్యాంకర్ చెక్ ద్వారా “సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్” పేరుమీద విజయనగరం లో చెల్లుబాటు అయ్యేవిధంగాతీసి, డౌన్లోడ్ చేసి నింపిన బిడ్ దరఖాస్తుకు జత చేసి యూనివర్సిటీ క్యాంపస్ లో గల బిడ్ బాక్సులో తేదీ 29.04.2024 సాయంత్రం 5 గంటలలోగా సమర్పించవలెను.

 

దరఖాస్తు- మామిడి మరియు జీడీ చెట్ల ఫలసాయమునకు వేలం నోటీసు

 

Note: A bid deposit of Rs. 50,000/- (Refundable) shall be taken by means of a Demand draft/ Banker Cheque drawn in favour of “Central Tribal University of Andhra Pradesh” payable at Vizianagaram should be attached to the downloaded and filled Bid Application and drop it in the Bid Box at CTUAP Campus before 5pm of 29.04.2024.

 

Bid Application-Auction Notice for Mango and Cashew Tree Produce