మామిడి మరియు జీడీ చెట్ల ఫలసాయమునకు – వేలం నోటీసు

మామిడి మరియు జీడీ చెట్ల ఫలసాయమునకు – వేలం నోటీసు

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయమునకు చెందిన మెంటాడ మండలం చినమేడపల్లి మరియు దత్తిరాజేరు మండలం మర్రివలస గ్రామాలకు సంభందించిన 519 ఎకరాలలో విస్తరించి ఉన్న నానాజాతుల మామిడి మరియు జీడీ చెట్ల ఫలసాయాన్ని 2024 సంవత్సరమునకు 6,00,000 రూపాయల బేసిక్ / అప్ సెట్ ధరగా నిర్ణయించి వేలం వెయ్యబడును. ఆసక్తి గల బిడ్డర్లు తేదీ. 15.04.2024 (సోమవారం) ఉదయం 10.00 గం.ల నుండి సాయంత్రం 5.00 గం. వరకు ప్రీబిడ్ విజిట్ / తోట ప్రత్యక్ష సందర్శన చేసుకొవచ్చును. వేలంలో పాల్గొనదలచిన వ్యక్తులు 50,000/- రూపాయల డిపోజిట్ ను “ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అఫ్ ఆంధ్రప్రదేశ్” పేరున డీడీ/బ్యాంకర్స్ చెక్కు రూపంలో చెల్లించి, www.ctuap.ac.in. వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొన్న దరఖాస్తు ఫారంను నింపి సీల్డ్ కవర్ లో ఉంచి కొండకారకంలో గల కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయము లో ఏర్పాటు చెయ్యబడిన బిడ్ బాక్స్ లో తేదీ.29.04.2024 (సోమవారం) సాయంత్రం 5.00 గం.ల లోపు వెయ్యవలెను. ఇతర వివరాలకు 9666633885 నుంబర్ కు ఆఫీసుపనివేళలో సంప్రదించ వచ్చును.

రిజిస్ట్రార్ I/c.

దరఖాస్తు ఫారం